IPL 2019 : Top 5 Players Who Have Performed Poorly During IPL 2019 Season || Oneindia Telugu

2019-04-17 118

Half of the IPL's 2019 season ended. Dhoni's Chennai Super Kings are at the top of the points table ... Kohli's Royal Challengers Bangalore team is in final place.top 5 players who have performed poorly during this season are ambati rayudu,moin ali,yusuf pathan,hetmyer,manish pandey
#ipl2019
#ambatirayudu
#moeenali
#manishpandey
#shimronhetmyer
#yusuf pathan
#royalchallengersbangalore
#viratkohli

ఐపీఎల్ 2019 సీజన్‌లో సగం మ్యాచ్‌లు ముగిశాయి. పాయింట్ల పట్టికలో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా... కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు కోహ్లీసేన మాత్రం వరుస ఓటములతో అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.ఈ సీజన్ ఆరంభంలో రాజస్థాన్, ఆర్సీబీ జట్లు పేలవ ప్రదర్శన చేశాయి. ఆయితే, ఆ తర్వాత రాజస్థాన్ పుంజుకున్నప్పటికీ... ఆర్సీబీ మాత్రం అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది.

Free Traffic Exchange